×

ముక్య మంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగా నియమితులైన ఆర్ టి ఐ కమిషనర్లు

ప్రజా సింగిడి ప్రతినిధి స్టేట్ ఇంచార్జ్ . మే ,13.

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (RTI) కు కొత్తగా నియమితులైన కమీషనర్లు ముఖ్యమంత్రి  ఎ రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో నూతన సమాచార కమీషనర్లుగా నియమితులైన పీబి శ్రీనివాసరావు, మొహిసినాపర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యా రెడ్డి పాల్గొన్నారు .

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!