మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి హైదరాబాద్. జూన్, 03.
సిద్దిపేట నియోజకవర్గం శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.




Post Comment