మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన బి ఆర్ ఎస్ నాయకులు
తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా రమణ గౌడ్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. జూన్, 03.
శివంపేట మండల కేంద్రంలోని మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త మరియు మండల పార్టీ అధ్యక్షుడు రాజా రమణ గౌడ్.*
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ పద్మ వెంకటేష్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్దగాళ్ల లక్ష్మీ నరసయ్య తాజా మాజీ వార్డు సభ్యులు వంజరి కొండల్ బాసంపల్లి పోచగౌడ్ ముయ్యడ్డి సింహం పంబాల సంతోష్ ముద్దగాళ్ల.బాలేష్ మరియు పెద్ద ఎత్తున పి ఎం జి యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*




Post Comment