మాజీమంత్రి, జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ.
ప్రజా సింగిడి ప్రతినిధి హైదరాబాద్. ఏప్రిల్, 28.
* శాంతి చర్చల కమిటీ నేతలు కలిసి ఆపరేషన్ కగార్ పై ఆందోళన వ్యక్తం చేయడం,పై మావోయిస్టులతో కేంద్రం శాంతిచర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని కోరిన నేపథ్యంలో, గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం ఉన్న మాజీమంత్రి జానారెడ్డి సూచనలు, సలహాలు కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు పాల్గొన్నారు.




Post Comment