మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు జన్మదిన శుభాకాంక్షలు ముఖ్య మంత్రి ఎ రేవంత్ రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి తెలంగాణ స్టేట్ బ్యూరో. మే, 30.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.




Post Comment