×

భూ భారతి పైలట్ ప్రాజెక్టు లో భాగంగా స్వీకరించిన దరఖాస్తులు..

భూ భారతి పైలట్ ప్రాజెక్టు లో భాగంగా స్వీకరించిన దరఖాస్తులు..

భూ భారతి పైలట్ ప్రాజెక్టు లో భాగంగా స్వీకరించిన దరఖాస్తులు..
సింగిడి, కామారెడ్డి -17

ఈ రోజు జిల్లా కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయం, లింగంపేట లో భూ భారతి పైలట్ ప్రాజెక్టు లో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల విచారణ మరియు పాజిటివ్ & నెగటివ్ ఉత్తర్వుల తయారీ విషయమై అన్ని క్షేత్ర స్థాయి టీమ్ ల ప్రోగ్రెస్ గురించి సబ్ కలెక్టర్, బాన్సువాడ, అదనపు కలెక్టర్, రెవెన్యూ, కామారెడ్డి, RDO ఎల్లారెడ్డి, భూ భారతి స్పెషల్ ఆఫీసర్ మరియు తహసిల్దార్ లతో సమావేశం నిర్వహించి, దరఖాస్తుల విచారణ మరియు ఉత్తర్వుల తయారీ ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Please follow and like us:
Pin Share

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!