×

బీరంగూడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి*

 

ప్రజాసింగిడి ప్రతినిధి జూన్,12.

 

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని బీరంగూడలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. 35-45 ఏళ్ల వయస్సు కలిగిన ఈ వ్యక్తి బిక్షాటనచేసుకుంటూ జీవించేవాడని పోలీసులు తెలిపారు. ఆకుపచ్చ చొక్కా, బూడిద ప్యాంటు ధరించిన అతడి గురించి సమాచారం తెలిసినవారు 8712656728 లేదా 8712661842 నంబర్లకు సంప్రదించవచ్చు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!