బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు జేపీ నడ్డా ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎం ఎల్ సి అంజిరెడ్డి
ప్రజా సింగిడి మార్చ్ 21
నూతనంగా ఎం ఎల్ సి ఎన్నికైన అంజిరెడ్డి డిల్లి లో కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర వైద్యా ఆరోగ్య మంత్రివర్యులు జేపీ నడ్డా నీ వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా జేపీ నడ్డా ఎం ఎల్ సి అంజిరెడ్డి ని అభినందించడం జరిగింది.
పార్టీ పటిష్టతకు కృషి చేయాల్సిందిగా సూచించారు.
ఎం ఎల్ సి అంజిరెడ్డి తో వారి సతీమణి గోదావరి ఎంపీ లు డీకే అరుణ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి , గొడం నగేష్ , ఎం ఎల్ సి మల్కా కొమురయ్య ,ఎక్స ఎం ఎల్ సి రాంచందర్ రావు వున్నారు…




Post Comment