బి ఆర్ స్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం విజయవంతం చేయండి
పఠాన్ చెరువు నియోజకవర్గం బి ఆర్ స్ పార్టీ ఇంచార్జి ఆధార్ష్ రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి జిన్నారం. ఏప్రిల్, 17.
జిన్నారం మండలం వివిధ గ్రామాల నుండి నూతనంగా ఎనికైనా పఠాన్ చెరువు నియోజకవర్గం బి ఆర్ స్ పార్టీ ఇంచార్జ్ ఆధార్ష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్బంగా ఆధార్ష్ రెడ్డి గారు 19-4-2025 రోజున గడ్డపోతారం పులిగిల్లి ఫంక్షన్ హల్ లో జిన్నారం మండలం మరియు బొల్లారం మునిసిపల్ బి ఆర్ స్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం విజయవంతం చేయాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ గారు శివరాజ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,కృష్ణ, కదీర్,మోహన్,కృష్ణ గౌడ్,శ్రీనివాస్ రెడ్డి, శాంతవర్మ రెడ్డి, భీమ్ రావు, గణేష్,ఆంజనేయులు, కదీర్,శ్రీనివాస్ గౌడ్,మంద రమేష్, శ్రీకాంత్ గౌడ్, రాము, గోపి, భ్రమెన్ దర్ గౌడ్, శేఖర్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, బల్ రాజ్, అనిల్ వీరేష్, బిక్షపతి, పాషా,రాజేష్ రెడ్డి, మహేష్ యాదవ్, సాయి గౌడ్, అశోక్, నిఖిల్ గౌడ్, వాడే రాము, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment