బిక్షపతి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకట్ రామ్రెడ్డి
బిక్షపతి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకట్ రామ్రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 15.
శివంపేట మండల కేంద్రంలోని పోతుల బొగుడ గ్రామానికి చెందిన నిరుడి బిక్షపతి శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ప్రజా నాయకులు శివంపేట్ మండల పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకట్ రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదగా 5,000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో షేర్వయ విశ్వనాథం గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రవీణ్ బిక్షపతి, డప్పు నర్సింలు ,బాలరాజు ,ఆగమయ్య, చాపల దుర్గయ్య ,మంద దశరథ, మంద నర్సింలు, కుషo ,నిరుడి కిష్టయ్య ,పందుల వెంకటేశం ,బాల నరసింహులు ,కుమ్మరి నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.




Post Comment