బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాదిరి పృథ్వీరాజ్ గారు*
ప్రజా సింగిడి ప్రతినిధి ఆగస్టు 24
పటాన్చెరు పట్టణంలో పలు కార్యక్రమాల నిమిత్తం విచ్చేసిన ప్రవీణ్ కుమార్ గారిని, ఐ.బి బంగ్లాలో మాదిరి ప్రిథ్వీరాజ్ గారు కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పటాన్చెరు, సమాజ సేవా కార్యక్రమాలు, యువత భవిష్యత్లో పాల్గొనవలసిన పాత్ర, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అనేక ముఖ్య అంశాలపై చర్చలు జరిపారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సమాజపట్ల ఉన్న కృషి, ఆలోచనా విధానం గురించి మాదిరి పృథ్వీరాజ్ గారు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, కార్యకర్తలు పాల్గొన్నార
Post Comment