బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు -ఐసిడిఎస్ అధికారులు
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 17.
శివ్వంపేట మండలంలోని ఓ తాండకు చెందిన గిరిజన మైనర్ బాలిక(15)కు బాల్య వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు.
కాగా విషయం తెలియడంతో గురువారం నర్సాపూర్ సిడిపిఓ హేమ భార్గవి మేడం, శివ్వంపేట మండల సూపర్వైజర్ సంతోష తండాకి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాల్యవివాహాల వల్ల జరిజ్ అనార్థాలను వివరించారు. బాల్య వివాహాలు చేయొద్దని కౌన్సిలింగ్ ఇచ్చి వివాహాన్ని అడ్డుకోవడం జరిగింది.




Post Comment