బాబా నగర్ రైల్వే అండర్ బ్రిడ్జిని సందర్శించిన,,
బాబా నగర్ రైల్వే అండర్ బ్రిడ్జిని సందర్శించిన,,
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్
ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 18 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ బాబానగర్ లో నిర్మితమైన అండర్ బ్రిడ్జిలో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు చెందిన ప్రజలు రంజోల్ మీదుగా బాబానగర్ కు వెళ్లాల్సి ఉంటుంది ఈ దారిలో రాకపోకలు సాగించాలంటే మధ్యలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అత్యవసర సమయాల్లో వర్షం పడితే మీటర్ నుండి రెండు మీటర్ల లోతు వర్షపు నీరు చేరి ఆటోలు ద్విచక్ర వాహనాలు వేల్లలేని పరిస్థితి నెలకొన్నది బ్రిడ్జి కింద వర్షం నీరు తగ్గాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సిందే ఎప్పుడు వర్షం కురిసిన అండర్ బ్రిడ్జ్ వద్ద ఇదే పరిస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు ఈ విషయాన్ని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ దృష్టికి తీసుకెళ్లడంతో రైల్వే అండర్ బ్రిడ్జిని సందర్శించి ప్రజల యొక్క సమస్యలను విన్న ఎంపీ సెంట్రల్ రైల్వే అధికారులతో మాట్లాడి ఆల్టర్నేట్ అత్యవసర సమయంలో వెళ్లడానికి దారి ఏర్పాటు చేస్తామని హామీ జరిగింది ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమతా సైనిక్ దళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Post Comment