పేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యేసునితాలక్ష్మారెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి ఆగస్టు 23 హత్నూర మండలం .. ఆగస్టు 23.శనివారం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన నిద్రబోయిన .నందిత నిద్రబోయిన ప్రశాంత్ కి ప్రభుత్వం నుండి మంజూరైన ₹19,500=00 (పంతొమ్మిది వేల ఐదువందల రూపాయల )చెక్కును నర్సాపూర్ శాసనసభ్యురాలు(MLAవాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారు హైదరాబాద్ మాదాపూర్ లోని ఆమె నివాసంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మేలుజరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు, అవకాశం ఉన్నందున పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని..నిజమైన పేదలకు ఈ సహాయం ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారుకార్యక్రమంలో నర్సాపూర్ సికింద్లాపూర్ మాజీ సర్పంచ్ మాయిని శ్రీకాంత్, మాజీ ఉపసర్పంచ్ కౌడిపల్లి యాదగిరి, కవెల్లి శ్రీశైలం గౌడ్, కవెల్లి సత్యనారాయణ గౌడ్, బోరపట్ల శేఖర్, బచ్చన్న వేమరెడ్డి, బచ్చన్న మహేందర్ రెడ్డి, యువ నాయకులు మాయిని వీరేందర్ , వీరేశ్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు
Post Comment