పెద్దమ్మ గుడి నిర్మాణానికి విరాళం
బిజెపి పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 5.
శివ్వంపేట మండల్ పెద్ద గొట్టిముక్కుల, గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మతల్లి గుడి నిర్మాణాన్ని సందర్శించిన. మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు, వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ని ఆహ్వానించిన ,ముదిరాజ్ సంఘం సభ్యులు. గుడి నిర్మాణానికి తన వంతు విరాళం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెద్దపులి రవి ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు బిక్షపతి , బీజేవైఎం అధ్యక్షులు భాస్కర్ . మహేష్ ముదిరాజ్ సంగం అధ్యక్షులు, సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.




Post Comment