పాస్టర్ల నూతన కమిటీ నియామకం!
పాస్టర్ల నూతన కమిటీ నియామకం!
ప్రెసిడెంట్ గా కృపా చంద్రపాల్ ఏకగ్రీవ ఎన్నిక !!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. నవంబర్, 17.
శివ్వంపేట మండలం పాస్టర్స్ నూతన కమిటీని సోమవారం నాడు ఎన్నుకోవడం జరిగింది,ఎన్నికి కార్యక్రమానికి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గల చర్చిలకు సంబంధించిన పాస్టర్స్ హాజరు కావడం జరిగింది,మండల పరిధిలోని దుర్గి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అందరి కోరిక మేరకే ఈ నూతన పాస్టర్స్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది,ఈ సందర్భంగా అందరూ పాస్టర్స్ అభిప్రాయాల మేరకే అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా నవాబుపేట పాస్టర్ కృపా చంద్రపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, వైస్ ప్రెసిడెంట్ గా లాజర్(పోతుల బోగుడ),జనరల్ సెక్రెటరీ సెక్రెటరీ గా ఓబుల్లోజు కరుణాకర్,(ఉసిరిక పల్లి) జాయింట్ సెక్రెటరీ సెక్రటరీగా ఆనంద్ (గుండ్లపల్లి) ట్రెజరర్ గా సత్యం,(కొంతానపల్లి) ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లుగా మార్కు (శివ్వంపేట) ఏసయ్య (కొత్తపేట), జకర్యా,(అల్లిపూర్), జోన తాను, (అల్లీపూర్), లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, ఈ సమావేశంలో మాజీ ప్రెసిడెంట్ తిమోతి,శిరోమణి, ఫిలిప్, ఇతర పాస్టర్లు కూడా పాల్గొన్నారు,




Post Comment