పార్టీవ దేహానికి నివాళులర్పించన,,! మాజీ, చైర్మన్
జహీరాబాద్ ప్రజా సింగిడి ప్రతినిధి మే 13 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ నియోజకవర్గం లోని లెజెండ్ కాలనీ లో జి.శ్రీనివాస్ న్యాయవాది తండ్రి జి.అడివప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ (టిఎస్ఎస్ సిసి డిసి) మాజీ చేర్మెన్ వై.నరోత్తం మంగళవారం రోజు వారి ఇంటికి వెళ్లి పార్టీవ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు,నివాళులర్పించిన వారిలో చెంగల్ జైపాల్,దిలీప్,ఉన్నారు తదితరులు పాల్గొన్నారు




Post Comment