పారిశుద్ధ కార్మికులకు అడగగానే తనవంతుగా సహాయం
పి ఏ సి ఎస్ ఛైర్మన్ చింతల వెంకట్రామి రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . ఏప్రిల్ ,27.
శివంపేట్ మండల్ గుండ్లపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు అడగగానే తనవంతుగా సహాయం చేసి కార్మికులకు ఒక్కొక్కరికి అక్షరాల 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు తన సొంత డబ్బులు 8000 రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరిగింది మరియు నిత్యావసర సరుకులు మంచి నూనె, పప్పు దినుసులు అందజేసిన ప్రజల ఆపద్బాంధవుడు శివంపేట్ మండల్ పి ఏ సి ఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి అందజేయడం జరిగింది వారికి ఏ ఆపద వచ్చిన నేను చేస్తానని మాట ఇవ్వడం జరిగిందిఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు షఫీ ఉద్దీన్, మాజీ సర్పంచ్ తాటి కృష్ణయ్య, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దుర్గా రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజు, సి వి ఆర్ యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది




Post Comment