పాంబండ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మే, 04.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పంబండ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల ధరించడం అనంతరం తన సొంత డబ్బులతో డప్పుల పంపిణి చేసిన శివంపేట్ మండల్ పాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో పాక్స్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ హరికృష్ణ, వివిధ గ్రామాల తాజా సర్పంచులు, శివుడు, నరేందర్, అంబేద్కర్ యూత్ మండల అధ్యక్షుడు మరియు గ్రామ అధ్యక్షులు సభ్యులు అంబేద్కర్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది*




Post Comment