పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణ సమాప్తి,,
ప్రజా సింగిడి ప్రతినిధి అగస్ట్ 24 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ పట్టణంలో భక్త మార్కండేశ్వర మందిరంలో శనివారం రోజు రాత్రి అంతయు మహేశ్వర భజన మండలి భక్త మార్కండేశ్వర భజన మండలి వారిచేభజన కార్యక్రమం ఆదివారం ఉదయము 10 గంటలకు వేణుభట్ వేద పండితులఆధ్వర్యంలో రుద్రాఅభిషేక అన్న పూజ లనుపండాల కృష్ణ సతీమణి సుప్రియ చేనిర్వహించారు .భక్త మార్కండేశ్వర మహిళా మండలి భజన భక్తురాలు పిట్టల అనసూయ భక్త మార్కండేశ్వర భజన మండలి తబలిస్ట్ పెంటయ్యలను పద్మశాలి సంఘం వారు ఘనంగా సన్మానించారు.
తదుపరి మహా హారతి నిర్వహించి పద్మశాలి కులబాంధవులందరూ ఘనంగా జరుపుకున్నారు.
ఇట్టి కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం జనార్దన్ కర్దాస్ మనోహర్, గడ్డం నాందేవ్ ,పద్మ రమేష్ ,కనుకుంట్ల నరసింహులు, ఒగ్గు విట్టల్ ,దోమల పండరి, కొడపాక నాగరాజు,ఇంజమూరి మల్లేష్ ,గాజుల రామలింగం , పెగడ శ్రీనివాస్ ,గడ్డం పాండు , ఎన్నం ప్రకాష్, అరిగేఅంజన్న ,గుండ్ల మల్లయ్య ,గూడ జగన్ ,గుజ్జరి రాందాస్ , సగ్గo విట్టల్ , సగ్గo శ్రీనివాస్ ,కర్దాస్ పవన్ , కొప్పెర లక్ష్మణ్ కుల బాంధవులు మహిళలు ,పురుషులుఅందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Post Comment