నూతన గృహప్రవేశo
ప్రజా సింగిడి ప్రతినిధి జహిరాబాద్. మర్చి, 26.
జహీరాబాద్ పట్టణం రంజోల్ గ్రామంలోని నక్షత్ర వెంచర్ లో జరిగిన న్యాల్ కల్ మండలం చీకుర్తి గ్రామం బిరాదార్ రామకృష్ణారెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మాజీ యం.పి.పి.ఆడివిరెడ్డి,నాయకులు బాల్ రాజ్,జనార్దన్ రెడ్డి, విజేందర్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి, చెంగల్ జైపాల్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు




Post Comment