నిరుపేద కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం
నిరుపేద కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం
హత్నూర మండలం ప్రజా సింగిడి ప్రతినిధి జనవరి 10
హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామానికి చెందిన సాలె బందప్ప దురదృష్టశాత్తు ఆక్సిడెంట్ లో చనిపోయిన కుటుంబానికి “రెడ్డిఖానాపూర్ సేవ సమితి” తరుపున 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు




Post Comment