నా భర్త కనబడటం లేదని ఫిర్యాదు చేసిన భార్య,,
జహీరాబాద్, ప్రజా సింగడి ప్రతినిధి అగస్ట్ 06 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్, పిర్యాదిరాలు యశ్మిన్ బేగం భర్త షేక్ మోఇజ్, వయస్సు: 29సం. రాలు, కులం ; ముస్లిం, వృత్తి : ఇంటి పని, నివాసం అల్లిపూర్ గ్రామం, జహీరాబాద్ మండల్ నివాసురాలు గత 10 సం. రాల క్రితం షేక్ మోఇజ్ తండ్రి బాబ మియా, వయస్సు: 33సం. రాలు, వృత్తి: మేస్త్రి పని తో వివాహం జరిగింది వారికీ ఇద్దరు కొడుకులు. తేది 05-08-2025 నాడు 12:00 గంటలకు పిర్యాదిరాలు భర్త షేక్ మోఇజ్ బయటకు వెళ్తున్న అని చెప్పి వెళ్ళినాడు, ఇప్పటి వరకు తిరిగి రాలేదని. పిర్యాదిరాలు అతని ఆచూకి గురించి చుట్టుప్రక్కల బందువుల దగ్గర వెతికినా ఎలాంటి ఆచూకి లబించలేదు అతనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని. తన భర్త ఇంటి నుండి వెళ్ళే తప్పుడు నీలం రంగు అంగి ప్యాంటు దరించి, 5.6′ ఫీట్ల ఎత్తు, చమన్ చాయ రంగు కలదు అని పిర్యాదిరాలు పిఎస్ జహీరాబాద్ టౌన్ యందు దరఖాస్తు ఇవ్వగా నేను కె వినయ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జహీరాబాద్ టౌన్ ఎస్ఐ ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టనైనది.




Post Comment