నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు
కాంగ్రెస్ నాయకులు దర్జీ రాజ
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చి 29.
మెదక్ జిల్లా కొల్చారం మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దర్జీ రాజు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు కొల్చారం మండల గ్రామ ప్రజలకు కోకిల గొంతులో రాగాలు పలికే వేళ పకృతి పులకరించి ఆనంద నాట్యం చేసే వేల పుడమి పులకరించి వెచ్చగా హత్తుకునే వేళ మనిషి పాడే ఆనందగీతం ఈ ఉగాది కారంగా మమకారాలు తీయని ప్రేమానురాగాలుగ వగరుగా వేదనలుచేదుగా కష్టాలు మొత్తంగా కలిపి జీవిత పరమార్ధం తెలిపి షడ్రుచులు మన ఉగాది తెలుగు తల్లి ఉగాదిఇది యుగానికి పునాది అందరికీ శ్రీ విశ్వవసు నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు




Post Comment