నర్సాపూర్ ఆర్ డి ఓ, ఎం ఆర్ ఓ లకు శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మే, 30.
శ్రీ గురు పీటం చారిటబుల్ ట్రస్ట్ గూడూర్ గ్రామం శివంపేట మండలం మెదక్ జిల్లా తెలంగాణలో మొట్టమొదటిసారిగా నిర్మించిన జగద్గురు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి కలియు గఅవతార్ల మరియు గురుపరంపర అద్భుత దేవాలయము ఆది వృక్షాల సహిత పంచవటి శ్రీషిరిడి సాయిబాబా దేవాలయంలో జూన్ 3 నుండి 5 వరకు జరిగే దివ్యమూర్తుల ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావలసిందిగా నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి తహసిల్దార్ శ్రీనివాస్ శ్రీగురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జి శ్రీనివాస్ గౌడ్, రాజ్యం బిక్షపతి జిల్లా రైతురక్షణ సమితి నాయకులు మిరియాల చంద్రశేఖర్ కలిసి ఆహ్వానించడం జరిగినది.నర్సాపూర్ ఆర్డీఓ స్పందిస్తూ తప్పకుండా జూన్ 5 నాడు జరిగే విగ్రహ ప్రతిష్టకార్యక్రమానికి వస్తామని తెలియజేశారు.




Post Comment