నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
ప్రజా సింగిడి ప్రతినిధి మెదక్ . మే ,03.
కేంద్ర క్యాబినెట్ లో కులగణన జనగణన ఆమోదం చేసినందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ . ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ రంగుల శంకర్ నేత జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీనివాస్ ఎం ఎల్ ఎన్ రెడ్డి , స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుభాష్ గౌడ్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ , కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ , జిల్లా నాయకులు నాగరాజు , హవేలీ ఘనాపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ , మండల నాయకుడు శ్యామ్ , బిజెపి నాయకులు ఉన్నారు




Post Comment