దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్ . ఏప్రిల్ ,27.
మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ వీక్షించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాప గారి చిన్న రమేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజ్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు చంద్రయ్య నర్సాపూర్ పట్టణ ఉపాధ్యక్షులు నాగేష్ గౌడ్ బిజెపి నాయకులు దేవేందర్ యాదవ్ రమేష్ యాదవ్ షబ్బీర్ మహేష్ యాదవ్ ముజాహిద్ మరియు తదితరులు పాల్గొన్నారు.




Post Comment