దళిత, సంఘాల ఆధ్వర్యంలో సన్మానం..
దళిత, సంఘాల ఆధ్వర్యంలో సన్మానం..
ప్రజా సింగిడి, జూన్ 10, జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)
జహీరాబాద్ , పట్టణానికి నూతనంగా విచ్చేసిన ఎస్సై వినయ్ కుమార్ ,ని దళిత సంఘాల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. డిక్కీ మెదక్ జిల్లా కోఆర్డినేటర్ ఎల్ జనార్ధన్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు మొగులయ్య గౌతమ్. కవి గాయకుడు రామచందర్ భీమ్ వంశీ. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ బి నర్సయ్య. అంబేద్కర్ స్టడీ సర్కిల్ అధ్యక్షులు డి శ్రీనివాస్ బి కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.




Post Comment