తూప్రాన్ లోని శాఖ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన సుహాసిని రెడ్డి*
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్, 2.
తూప్రాన్ పట్టణంలోని శాఖ గ్రంథాలయాన్ని బుధవారం గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూప్రాన్ శాఖ గ్రంథాలయంలోనీ పాఠకుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి, తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ గంగుమళ్ల ఎలక్షన్ రెడ్డి, పల్లెర్ల రవీందర్ గుప్తా, నందాల శ్రీనివాస్, మామిండ్ల కృష్ణ, విశ్వరాజ్, సిద్ధిరాములు గౌడ్, ఉమర్ పాల్గొన్నారు.




Post Comment