డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించిన, మాజీ చైర్మన్ నరోత్తం
ప్రజా సింగిడి ప్రతినిధి జహిరాబాద్. మర్చి, 26.
జహీరాబాద్ పట్టణంలో డాన్స్ స్టూడియోను ఆవిష్కరించిన మాజీ చైర్మన్ వై నరోత్తం నూతనంగా ఏర్పాటు చేసిన డి.ఎస్. డి డ్యాన్స్ స్టూడియోను టి ఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది,ఈ కార్యక్రమంలో మోహన్, గోవింద్,మహేష్,మధు, విశాను,సంతోష్,పొల్లసింగ్, రూప్ సింగ్,గణేష్, రాజు, ప్రేమ్,జాగు,సంజీవ్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు




Post Comment