డంపింగ్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్, మార్చి, 16
నర్సాపూర్ 4 వా వార్డ్ మాజీ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన డంపింగ్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ వారికి మద్దతుగా దీక్షా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది….ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బుచ్చెష్ యాదవ్ గారు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ గూడ రాజేందర్ , దిగంబర్ ముదిరాజ్ , సంఘసాని రాజు సుబ్రహ్మణ్యం , జేఏసీ నాయకులు ,నాలుగో వార్డ్ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.




Post Comment