ట్రాఫిక్ ఇబ్బందులు అంతరాయం కలిగించవద్దు ,,
వ్యాపారస్థులకు హెచ్చరిక,,
ప్రజా సింగిడి ప్రతినిధి అగస్ట్ 23 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ పట్టణ చుట్టూ ప్రకల గ్రామా ప్రజలకు, వాహనదారులకు, దుకాణా యజమనులకు వ్యాపారులకు పండ్ల కూరగాయల బండ్ల వ్యాపారులకు తెలియజేయునది ఏమనగా, దుకాణం దగర కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలు తమ తమ వాహనాలను రోడ్ల మిద నిలిపివేయుచున్నారు. పండ్ల, కూరగాయ వ్యాపారులు తమ బండ్ల ని రోడ్ల మిదనే పెట్టి అమ్ముతున్నారు దుకాణా యజమానులు దుకాణా వస్తువులని తమ దుకాణం ముందు రోడ్ల మిద పేటి రోడ్డు ప్రక్కన ఉన్న ప్రదేశాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఈ చర్యల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, అంతేకాకుండా వాహనదారులకి పాదచారులకి రాక పోకలకి ఇబ్బంది ఏర్పడి ప్రమాదాల భారిన పడే అవకాశం ఉంది. అందువల్లన ఈరోజు తేది: 23.08.2025 శనివారం ఉదయం నేను మా సిబ్బంది తో ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా భవాని మందిర్ X రోడ్ నుంచి జహీరాబాద్ బస్టాండ్ వరకు డైవ్ నిర్వహించి ట్రాఫిక్ ని అంతరాయం లేకుండా చేసి, 28 e-challan కేసుల జరిమానా మొత్తం రూపాయలు 20475/-, 3 డ్రంక్ అండ్ డైవ్ కేస్ లు విదించడం జరిగింది. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదు, మద్యం తాగి వాహనాలను నడుపరాదు ఇది చట్ట రిత్య నేరం. ఇక మీదట ట్రాఫిక్ ను అంతరాయం కలిగించే విదంగా చేసిన వారిపై MV Act Criminal చట్టం ప్రకారం , పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
Post Comment