జర్నలిస్టుల సమస్యలపై పోరాటం!
జర్నలిస్టుల సమస్యలపై పోరాటం!
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి!!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. నవంబర్, 17.
మెదక్ జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పక్షాన, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరంగా పోరాటం చేయడానికి టీయూడబ్ల్యూజే (ఐజేయు) పక్షాన నిరంతరంగా సిద్ధంగా ఉన్నామని జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అన్నారు. జిల్లాలోని చిన్న శంకరంపేట్, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, సభ్యత్వ నమోదు నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి మాట్లాడుతూ. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు మంజూరి అయ్యేవరకు పోరాటం చేస్తామన్నారు, ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజి శ్రీనివాస్ శర్మ, ఐజెయు సభ్యులు బుక్క అశోక్ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షులు రామాచారి, జిల్లా జాయింట్ సెక్రెటరీ ఆంజనేయులు గౌడ్, సీనియర్ జర్నలిస్టులు శ్రీధర్, వెంకన్న బాబు, దేవరాజు, చంద్రం గౌడ్, కుమ్మరి యాదగిరి, రాచర్ల నరేందర్ ,కృష్ణ గౌడ్, సందీప్, రఘుపతి బాల్ చంద్రం తదితరులు ఉన్నారు.




Post Comment