జమ్మికుంటలో పేలిన సిలిండర్ తప్పిన పెను ప్రమాదం
ప్రజా సింగిడి ప్రతినిధి పెద్ద శంకరంపేట.జూన్,23.
పెద్ద శంకరంపేట మండలం జమ్మికుంటలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన నీరుడి మోహన్ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. దీంతో మంటలు చేలరేగాయి. ఇంటి లో గల వస్తువులు పూర్తిగా ధ్వంసం కాగా ఇళ్ళు కొంతవరకు కాలిపోయింది. గ్రామస్తులు నీళ్లు చల్లి మంటలు అదుపు చేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.




Post Comment