చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం .!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 16.
శివంపేట మండల కేంద్రంలోని పెద్ద గొట్టుముక్కల గ్రామానికి చెందిన గుండ కొమరయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ విషయం తెలుసుకున్న చిన్ననాటి మిత్రులు పూర్వ విద్యార్థులుగుండ కొమురయ్య కుటుంబానికి 27,000 మిత్రుని కుటుంబానికి అందజేశారు
చిన్ననాటి మిత్రులు కాముని అనిల్ కుమార్, వడ్ల వీరేశం చారి, దొంతి నారాయణ గౌడ్, రేవు యాదగిరి, ఆంజనేయులు. మరియు చిన్ననాటి మిత్రులు ఆర్థిక సాయం అందజేశారు.




Post Comment