×

ఘనంగా భక్తి టీవీ 18 వ వార్షికోత్సవ వేడుకలు,,

ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 02 సంగారెడ్డి జిల్లా

 

జహీరాబాద్ పట్టణంలో, భక్తి టీవీ 18 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి భక్తి టీవీ యాజమాన్యం కు శుభాకాంక్షలు తెలిపారు భక్తి టీవీ ద్వారా ఎంతగానో ఆధ్యాత్మికంగాను బలపడుతున్నామని భక్తి టీవీ ఛానల్ మరింతగానో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

అలాగే , పట్టణంలో ని మధుర గణేష్ వద్ద చేపన్ బోగ్ నిర్వహించారు.

శ్రీరామ్ వీధిలోని మధుర గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దేవగిరి ప్రకాష్ ఆధ్వర్యంలో 56రు రకాలైన వంటకాలను గణనాథుడు కి నైవేద్యము సంపరిపించారు,ప్రతి సవసరం ఇ సంబరాలు నిర్వహిస్తారు,ఈ గణేశుని వద్ద కోరిన కోరికలు నెరవరుస్తారుడు అన్ని ఇక్కడ భక్తులకు నమకం ఇక్కడ ప్రతి గణపతి ఉసవలో మహిళలు ముందుండి కార్యక్రమాలు నివాహిస్తారు మధుర గణేష్ ఉత్సవ కమిటీ మహిళలు రూపాలిదేవాగిరి,సాక్షి,లక్కీ,స్వేతా,లక్ష్మీఅనిత,ప్రీతి,గీతాంజలి,అన్నపూర్ణ, పూజ,రాధిక,శోభ,ప్రమీల,విరేశం,శేరిఅశోక్ తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!