ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ పునర్ ప్రతిష్ట
- ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ పునర్ ప్రతిష్ట
ప్రజా సింగిడి ప్రతినిధి కౌడిపల్లి. మార్చి, 16.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కోట్టాల గ్రామం లో గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి గణపతి పూజ దీపారాధన హోమము పూర్ణాహుతి మంగళహారతులు తదితర కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్ నిర్మాణం ఆంజనేయస్వామి విగ్రహ పునర్ ప్రతిష్టాపన కార్యక్రమలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్.హనుమాన్ దేవాలయం అంగరంగ వైభవంగా, రంగురంగుల లైట్లతోటి.పంచ్చని పందిర్ల తోటి సుందరంగా తీర్చిదిద్దారు..కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ రాజేందర్ భూత్ అధ్యక్షులు విష్ణు గౌరెడ్డి రెడ్డి రాజా గౌడ్ దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




Post Comment