గిరిజన సంక్షేమ శాఖలో సమస్యలు పరిష్కరించండి
తండాల గుడాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించండి
గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కు వినతి పత్రం అందించిన విద్యార్థి సంఘాల నేతలు*
అజ్మీరా వెంకట్ నాయక్భా నోత్ భాస్కర్ నాయక్
ప్రజాసింగిడిహనుమకొండ ఆగస్టు 23
హన్మకొండ :గిరిజన తండాలు గుడాలకు ప్రత్యేక నిధులు కేటాయించి లని గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించి వారి యొక్క విద్యాభివృద్ధికి పాటుపడాలని విద్యార్థులకు వర్షాకాలం సీజన్లో దోమతెరలు దుప్పట్లు అందించాలని అదేవిధంగా ఐ టి డి ఏ ఇంజనీరింగ్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై దృష్టి సారించాలని గ్రీన్ ఆ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరిలక్ష్మణ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
Post Comment