కొల్చారం మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు -గోడ కృష్ణ
గోడ కృష్ణ
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చ్ 29
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామ ప్రజలకు అధికారులకు అనధికారులకు ఉగాది శుభాకాంక్షలు ఈ తెలుగు కొత్త సంవత్సరం అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బండ కృష్ణ రంగంపేట గ్రామ అధ్యక్షుడు కాంగ్రెస్ కార్యకర్తలకు అధికారులకు అనధికారులకు గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్న వారు గోడ కృష్ణ రంగంపేట గ్రామ అధ్యక్షుడు




Post Comment