కేతకిలో ప్రత్యేక పూజలు,
బీదర్,జిల్లా ఎమ్మెల్సీలు,
ప్రజా సింగిడి ప్రతినిధి ఏప్రిల్ 01 జహీరాబాద్.
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం దక్షిణ కాశీ సంగమేశ్వర దేవాలయం లో పూజలు నిర్వహించిన మాజీ మంత్రి రాజశేఖర్ పాటిల్, కర్ణాటక. ఎమ్మెల్సీ లు చంద్రశేఖర్ పాటిల్, భీం రావ్ పాటిల్, ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఇట్టి కార్యక్రమంలో ఈఓ. శివరుద్రప్ప కాంగ్రెస్ పార్టీ,మండల అధ్యక్షుడు హనుమంత్ రావు పాటిల్ నాయకులు శేఖర్ పాటిల్ రుద్రయ్య స్వామి మల్లయ్య స్వామి తదితరుల పాల్గొన్నారు




Post Comment