×

ఏఐ ఆధారిత అభ్యసన ధ్వారా నాణ్యమైన విద్య

ఏఐ ఆధారిత అభ్యసన ధ్వారా నాణ్యమైన విద్య

ఏఐ ఆధారిత అభ్యసన ధ్వారా నాణ్యమైన విద్య

◆ఎంఈఓ భుచ్య నాయక్

ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 15.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఏ ఐ ఆధారిత అభ్యసన కార్యక్రమం మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధి లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చండీ, చిన్నగొట్టిముక్ల లో ఏఐ ఆధారిత అభ్యసనా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా శివంపేట మండలంలో ఎంపీపీ ఎస్ చండీ పాఠశాలలో అభ్యసనా కార్యక్రమాన్ని మండల విద్యాధికారి శ్రీ బుచ్చా నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు కంప్యూటర్ ద్వారా కృత్యాల ద్వారా ఎఫ్ ఎల్ ఎన్ పాఠాలు నేర్పించడం జరుగుతుంది
ఈ కార్యక్రమంలో స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్ ఇండమతి మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాములమ్మ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుష్ప మేడం హెచ్ ఎం సురేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు దయానంద రెడ్డి నారాయణరావు జీవరత్నం అరుణ మేడం సంతోష్ కుమార్ గౌరీ శంకర శర్మ నర్సింగరావు సర్పంచ్ నరేందర్ పాపాయి చారి ఉపాధ్యాయులు శ్రీనివాసరావు నారాయణ గౌడ్, రాజేందర్ రెడ్డి సుబ్బారెడ్డి ఈశ్వరమ్మ స్వాతి సిఆర్ పి దాసు పాల్గొన్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

Please follow and like us:
Pin Share

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!