ఎమ్మార్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం కేంద్రంలో నిరసన రిలే నిరాహార దీక్ష
సింగిడి ప్రతినిధి బాలనగర్, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్.మార్చి, 18.
ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున మందకృష్ణ మాదిగ పిలుపుతో ఎస్సీలలో ఏ, బి,సి, డి, లుగా వర్గీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
గ్రూప్1,గ్రూప్2,గ్రూప్3 ఫలితాలు నిలుపుదల చేసి ఎస్సీ వర్గీకరణ ద్వారానే నియామకాలు చేపట్టాలని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఇందులో వస్పులా శేఖర్, ఆర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.




Post Comment