ఎఫ్ పిఓను సందర్శించిన నాబార్డ్ డీడీఎం నిఖిల్ రెడ్డి
*ఎఫ్ పిఓను సందర్శించిన నాబార్డ్ డీడీఎం నిఖిల్ రెడ్డి.*
*గత మూడు సంవత్సరాల ఆర్థిక లావాదేవీలను సమీక్ష*.
*ఎఫ్ పి ఓ ఆర్థిక అభివృద్ధి కృషి చేస్తాం
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిపి చేడ్. మర్చి, 28.
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోని ఎఫ్ పి ఓ( రైతు ఉత్పత్తిదారుల సంఘం) శుక్రవారం ఉదయం 10 గంటలకు,సందర్శించిన, నాబార్డ్ డిడిఎం నిఖిల్ రెడ్డి. రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. రైతు ఉత్పత్తిదారుల సంఘం అభివృద్ధికి,తగు సూచనలు చేయడం జరిగింది. గత మూడు సంవత్సరాల ఆర్థిక లావాదేవీలను సమీక్షించడం జరిగినది. రాబోయే రోజుల్లో ఎఫ్ పి ఓ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ,చూస్తానని తెలియజేశారు. ఎఫ్ పి ఓ ఆర్థిక అభివృద్ధి కోసం తగు సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ పి ఓ ( రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు) ఎండి, యాసిన్. ఉపాధ్యక్షులు, నారాయణ కార్యదర్శి, జీ .గోపాల్ రావు, డైరెక్టర్: జి. పోచయ్య, వీ, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్, యం. సుభాష్, బీ. శ్రీశైలం. వినోద్. రైతులు పాల్గొన్నారు




Post Comment