ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న,,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు,,
ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న,,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు,,
ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 10 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్, మండల పరిదధిలోని శేఖాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న హజ్రత్ షేక్ షాబుద్దీన్ షయీద్ ఉర్స్ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు డాక్టర్ సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ శేఖాపూర్ గ్రామంలో షాబుద్దీన్ షయీద్ ఉర్స్ ఉత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు.ఈకార్యక్రమంలో వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,శేఖాపూర్ గ్రామ మాజీ యం.పి.టి.సి నర్సింహులు,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇమామ్ పటేల్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,అక్బర్,హర్షవర్ధన్ రెడ్డి,అశ్విన్ పాటిల్,జగదీశ్వర్ రెడ్డి,నథానెయల్,అరుణ్,బి.మల్లికార్జున్,హర్షద్ పటేల్,రాజు నాయక్,రవీందర్ చౌహన్,హఫీజ్,అక్షయ్ జాడే,జుబెర్ పటేల్,బి.గోపాల్,గౌసోద్దీన్ పటేల్,నిజాం,జగన్,రబ్బానీ దర్గా కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఆయా మండలాల నాయకులు,మాజీసర్పంచ్లు,మాజీ ఎంపీటీసీలు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment