ఉగాది శుభాకాంక్షలు -మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చ్ 29
మెదక్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్బంగా జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడి లా షడ్రుచులు నిండి ఉండాలని,ప్రజలందరూ.. తమ కుటుంబ సభ్యులతో పండుగ ను ఆనందం గా జరుపుకోవాలని… జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు




Post Comment