ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్న విలేకరులు
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. మార్చ్, 29.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ గ్రామం కాసాల ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్న సంగారెడ్డి జిల్లా స్టాపర్ పవన్ కుమార్ మాట్లాడుతూ నూతన శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరికీ నూతన ఉగాది సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుఖశాంతులతో ఉండాలని కోరారు. శ్రావణ్ కుమార్ గౌడ్, పి,నగేష్ ,కే ,గోపాల్ , శంకర్ , పవన్ కుమార్ , తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.




Post Comment