×

అరక వెనుక… ఒక మరక…

అరక వెనుక ఒక మరక…

అవినీతి అధికారులను కాపాడుతున్నది మీరు కాదా…!

లబ్బర్ చెప్పులతో ప్రారంభమైన నీ జీవితం, అవినీతిమయంతో కోట్లకు ఎలా పడులెత్తింది అందరికీ తెలుసు.!

అనర్హులకు ఇండ్లు ఇప్పించి కమిషన్ వసూలు చేసి బాగానే కుడపెట్టారట కదా..!

బిపిఎల్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకు ఇల్లు ఇప్పించారట కదా..!

మంత్రి హరీష్ రావు పేరు చెప్పి మీరు చెయ్యని దంద లేదంటకదా..!

ఇప్పుడు సీఎం రేవంత్ పేరు చెప్పి మళ్లీ వసూళ్ల దందా మొదలు పెట్టారంట కదా..!

సమాచార హక్కు చట్టం లేకుంటే గొర్రెల స్కాము బయటకు వచ్చేది కాదు కదా..!

Singidi,Sep 25:

సమాచార హక్కు చట్టం కి పవర్ ఉన్నది. కాబట్టే మీ జేబులు నిండుతలేవు, అవినీతిపరులను ప్రభుత్వం శిక్షిస్తుంది. లేకుంటే శిక్షలు పడేవి కావు..! మీ జేబులు నిండేవి…!

అయినా మీ బెదిరింపులు దేనికి మీరేమైనా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేనా మంత్రినా లేదా ముఖ్యమంత్రి వా..! మీరు మాలానే సాధారణ జర్నలిస్టు కదా..!

లేదంటే ఒక సంఘానికి అధ్యక్షుడువి అయినంత మాత్రాన అందరిపై నీ పెత్తనం ఏమిటి మాకు అర్థం కావడం లేదు..
మీరు కూడా మీ భార్యకు ప్రభుత్వ ఉద్యోగ టీచర్ ఇప్పించుకున్నారంట కదా
మీ ఊర్లోనే గుసగుసలాడుతున్నారు.
గతంలో ఒక మర్డర్ కేస్ కూడా మాఫీ చేపించుకున్నారు అంట కదా..! జర్నలిస్ట్ పేరు చెప్పి లబ్బర్ చెప్పులతో ఉన్న నీకు కాలేజీలు స్కూలు ఎక్కడివి మీ తాతల ఆస్తులు ఏమైనా ఉన్నాయా..!
నక్సలైట్ల పేరు చెప్పి టిడిపి, టిఆర్ఎస్,కాంగ్రెస్ పేరు వాడుకొని బాగానే సంపాదించారంట కదా..!
మీకు గతం గుర్తుందా మీరు ఉన్న మోచే వారి ఇంట్లో అద్దె కూడా సరిగ్గా కట్ట లేకపోయారంట కదా ..!అవినీతి పరుల దగ్గర బాగానే పోగేసినట్టున్నారు. కారు బంగ్లా బ్యాంకు బ్యాలెన్స్ ఇలా బాగానే వెనకేసినట్టున్నారు.
అయినా మీరు బెదిరిస్తే బెదరడానికి గజ్వేల్ జర్నలిస్ట్ కాదండోయ్ …మేం నికాసైనా కామారెడ్డి జర్నలిస్టులము..
మీరు రాష్ట్ర అధ్యక్షులు అయినంత మాత్రాన మీ పేతన్నాం ఎవరిపై అది తమరికి మాత్రమే పని చేస్తది..ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే అవినీతి గా మీరూ రెండు మూడు చోట్ల ప్రభుత్వ స్థలాలు తీసుకోవడం భావ్యం కాదు కదా..! నీ కింద మరక పెట్టుకుని ఇతరులను ఎత్తిచూపడం ఎందుకయ్యా.. ముందు నీ కింద సరి చేసుకో తర్వాత ఇతరులను బాగుపరుస్తువుగాని.

Please follow and like us:
Pin Share

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!