అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి.
రాజాపూర్ ప్రజా సింగిడి ప్రతినిధి మహబూబ్ నగర్ ఆగస్టు 6
రాజాపూర్ మండలం తీర్మాలపూర్ గ్రామ పంచాయతీకి చెందిన కొల్లూరి నాగయ్య(60) అనారోగ్యంతో మరణించారు.మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అభిమన్యు యువసేన మండల్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, కొత్త ఇస్తారయ్య, కొల్లూరి మల్లయ్య, బయ్య రమేష్, చుక్కఆంజనేయులు, రాములు గ్రామస్తులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment