హనుమాన్ స్వాములకు ముస్లిం సోదరుడి అన్న వితరణ..
ప్రజా సింగిడి ప్రతినిధి,వరంగల్ మే 03
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న హనుమాన్ మాల దారులకు ఇల్లంద గ్రామనికి చెందిన ఎండీ ఫయాజ్ 20 మంది కి అన్నదానం(భిక్ష) చేపించి స్వయంగా వడ్డించి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాడు.ఈ కార్యక్రమంలో జోగుల రాజు మరియు హనుమాన్ మాలదారులు మురారికర్ సాయిరాం,వెంకటరమణ, అభినవ్,గౌతమ్,రాజు,హరీష్,ప్రశాంత్,జోగుల రాజు,కుమార్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment