స్కూల్ ల్లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుక
ప్రజా సింగిడి ప్రతినిధి బాలనగర్,జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ మార్చి, 19
గౌతపూర్ గ్రామం స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా బాలానగర్ మండల ఎంఈఓ శంకర్ నాయక్ సార్ గారు గౌతాపూర్ హేచెం గీత మేడం,కవిత మేడం మాజీ ఏసెంసి ఛైర్మెన్ రవీందర్ ఉపాధ్యాయులు అయినా విద్యార్థులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు అందరు పాల్గొనడం జరిగింది.




Post Comment